‘Srushti’ case: సృష్టి ఫెర్టిలిటీ కేసు సిట్‌కు అప్పగింత

– తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఇందులో అనేక దందాలు తోడవ్వడంతో దీనిపై లోతైన విచారణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారంఈ కేసుకు సంబంధించిన విషయాలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ డియా వెల్లడించారు.…
