శ్రీశ్రీ నినదించిన మేడే అంటే ఏమిటి…
రాబందుల రెక్కల చప్పుడు పొగ గొట్టపు భూంకార ధ్వని.. గనిలో, వనిలో, కార్ఖానాలో పరిక్లమిస్తూ, పరిప్లవిస్తూ, ధనిక స్వామికి దాస్యం చేసే, యంత్రభూతముల కొరలు తోమే, కార్మిక వీరుల కన్నుల నిండా కణ కణ మండే, గలగల తొణకే విలాపాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్ ! అని అంటాడు శ్రీశ్రీ మేడే రావడానికి…