Tag #Srirama navami celebrations #at Lok Bhavan #Governor couple participated

లోక్‌ భవన్‌లో శ్రీరామనవమి ఉత్సవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి లోక్ భవన్ కమ్యూనిటీ హాల్ (సంస్కృతి)లో లోక్ భవన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అక్కడి అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భాగ్యనగర్ శ్రీరామనవమి…