సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదు… మా కుటుంబ సభ్యులు
తెలంగాణకు విశ్వఖ్యాతి వొచ్చిందంటే కేసీఆర్ వల్లే.. హరీష్ రావును భారీ మెజారిటీతో ఆశీర్వదించండి సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు సతీమణి శ్రీనితరావు ఇంటింటి ప్రచారం అడుగడుగునా ఆత్మీయత… ఆప్యాయత….యువతుల జోష్… సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 25: సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదనీ, మా కుటుంబ సభ్యులని సిద్ధిపేట బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక…