Tag #Srilanka #Accident #Bus #felt in ravine #15 killed

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

– బస్సు లోయలో పడి 15మంది దుర్మరణం కొలంబో  సెప్టెంబర్‌ 5: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు కొండపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతిచెందారు. 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు అధికారి తెలిపిన…