Tag #Sridharbabu #Ration cards #Medchal

ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు

– ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మేడ్చల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం మేడ్చల్‌ నియోజకవర్గం మేడ్చల్‌ మండలంలోని అత్వెల్లిలో గల కన్వెన్షన్‌ హాల్‌లో శాసనమండలి…