బ్యాంకుల నిర్వచనం మారింది

– టెక్నాలజీని మిళితం చేస్తూ మార్పులకనుగుణంగా సేవలు – దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 27: ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బుల డిపాజిట్, విత్‌డ్రా మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడా నిర్వచనం మారింది. ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకనుగుణంగా…
