Medigadda: మేడిగడ్డ వంటి ఘటనలు పునరావృతం కానివ్వం

– కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ నివేదికే ముఖ్యం – స్పీకర్ పరిధిలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం – మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: మేడిగడ్డ ప్రాజెక్ట్ వంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు. మంత్రి శ్రీధర్…
