బిఆర్‌ఎస్ నియంతృత్వ పాలనను బద్దలు కొట్టాం
అన్ని వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం కృషి •మంథని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపా లనేదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ…