శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న మంత్రులు
ప్రజల కోరిక మేరకే ప్రభుత్వ పాలన మీడియాతో మంత్రులు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : ఆదివారం భద్రాద్రి రాముని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కోసం మంత్రులకు స్వాగతం పలికిన భద్రాద్రి దేవాలయం అధికారులు, అర్చకులు. రామాలయం అంతరాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన…