దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామరక్ష

సోనియా, రాహుల్ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం కోమటిరెడ్డి గైర్హాజరు, హాజరైన జగ్గారెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. గాంధీ కుటుంబమే దేశానికి శ్రీరామరక్ష అని ఆయన నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. బుధవారం సీఎల్పీ నేత…