Tag #Sri Devi Navaratri festival #9 days #celebration of literacy #Basara Temple #

బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్స‌వాలు

– వేడుకగా అక్షరాభ్యాసాలు నిర్మల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. చదువులతల్లి సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా అక్షరాభ్యాసాలు కూడా జోరుగా సాగాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.…