శ్రీచైతన్య హాస్టల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు
తనిఖీల్లో ఆశ్చర్య పోయిన అధికారులు జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్ 29 : శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్ లో ఫుడ్ సేప్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేసిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. హాస్టల్ లో పిల్లలకు వడ్డించే వస్తువులు కాలం చెల్లినవిగా గుర్తించారు. పాల ప్యాకెట్ నుండి నిల్వ ఉంచే పదార్థాలన్ని కుళ్లినవిగా నిర్దారించారు.…