తప్పుడు సమాచారవ్యాప్తిని అరికట్టాలి

– ఇంధన నిల్వలు, సరఫరాపై కేంద్ర కార్యదర్శి వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25 : ఎల్‌పీజీ, సహజ వాయు, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, సరఫరాపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.…
