Paris Olympics 2024 ప్యారిస్ ఒలంపిక్స్‌లో భారత్ సత్తా చాటగలదా..!

రానున్న రెండు వారాల్లో జరుగనున్న బహుళ క్రీడా ఈవెంట్‌గా పారిస్ సమ్మర్ ఒలంపిక్స్-2024 కోసం భారత క్రీడాకారులు, క్రీడాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒలంరిక్ క్రీడల్ని సమ్మర్(వేసవి), వింటర్(శీతాకాల) ఒలంపిక్స్‌గా పోటీలను నిర్వహించడం అనాదిగా జరుగుతున్నది. పారిస్‌లో నిర్వహించనున్న సమ్మర్ ఒలంపిక్-2024 కోసం ప్రపంచ క్రీడాకారులు, క్రీడాభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జూలై…