తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు…

ఏకగ్రీవంగా ఎన్నిక.. అధికారికంగా ప్రకటించిన పుల్లెల గోపిచంద్ తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3 : బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను…