గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి మరో ముందడుగు

– స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం కోసం ఎమ్మెల్యేల వినతి ` సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి] వరంగల్, ప్రజాతంత్ర, జులై 20: వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్, ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల…
