ఉత్సాహంగా సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీలు
పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువ క్రీడాకారులు నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లా కేంద్రాల్లో యువ క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడా ర్యాలీలు నిర్వహించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన టార్చ్ రిలే కార్యక్రమంలో కలెక్టర్ బి.సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ లు ముఖ్యఅతిథిలు గా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కబడ్డీ, వాలీబాల్, ఫుట్…