జీవితంలో క్రీడలది ముఖ్య భూమిక

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: ఇప్పుడు క్రీడలు మన జీవితంలో, దేశ కార్యకలాపాల్లో ఒక ముఖ్య భాగంగా గుర్తింపు పొందాయని బీజేపీ రాష్ట్ర అథ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో 41వ జాతీయ సీనియర్ క్యోరుగి (టేక్వాండో) ఛాంపియన్‌షిప్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించి క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు.…
