క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం

– ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో సోమవారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం…
