నాకు గాడ్‌ఫాదర్ తెలంగాణ ప్రజలే

బిఆర్‌ఎస్‌లో మనిషిగా కూడా విలువనివ్వలేదు అధికార మదంతో విర్రవీగుతున్నారు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నా అక్రమాలతో పైకి రాలేదు..కష్టపడి వచ్చా పార్టీ మారాక అవమానాలపై వివరిస్తా ఆత్మయ సమావేశంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ఖమ్మం,ప్రజాతంత్ర,జనవరి10: ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని…