తాగుబోతు ర్యాష్ డ్రైవింగ్‌కు ముగ్గురు బలి

– ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, మరో యువకుడు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్8: ఓ తాగుబోతు డ్రైవర్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూడు కుటుంబాల్లో కడుపుకోత పెట్టాడు. ముగ్గురు యువకులు దర్మరణం చెందారు. భవిష్యత్‌పై ఎంతో కలలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు అసువులు బాసారు. సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం…
