ఆగివున్న లారీని ఢీకొన్న కారు

– అక్కడికక్కడే ఇద్దరి మృతి కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ -పెద్దపల్లి బైపాస్‌లో బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో…
