‘సమ్మిట్’ పనులను వేగవంతం చేయాలి

– విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్ సందర్శించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సమ్మిట్ పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యత, స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు…
