ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

– భారీగా తరలి వస్తోన్న జనం – ఇప్పటికే జనజాతరగా మేడారం వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 23: సమ్మక్క సారలమ్మ జాతరకు మేడారం జనసంద్రంగా మారుతోంది. జాతర ప్రారంభానికి ముందే జనం తండోపతండాలుగా వస్తున్నారు. వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇప్ప్పుడు రైల్వే శాఖ కూడా వరంగల్, కాజీపేటల వరకు…
