ఆహార శుద్ధి పేరుతో ‘అంగడి తిండి’
అంగడి తిండిని అదే పనిగా తినడంవల్ల చిత్ర విచిత్ర వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నది ధ్రువ పడిన వాస్తవం. చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్ లు, చిప్పులు, సుగర్ కాండీలు, హోమ్ బర్గర్‌లు, పింజల్‌లు, సాస్‌లు, విష రసాయన పరిమళాల ఆర్ట్ఫిసియల్ ఫ్లేవర్‌లు- శీతల పానీయాలు, వంటలు మెరిసిపోయేందుకు వాడుతున్న రంగులు వంటివి ‘అంగడి తిండి’-జంక్‌ఫుడ్ లో…