బీఆర్‌ఎస్ నుంచి ఒకే ఒక్కడు …

సవాళ్ళను ఒంటరిగా స్వీకరించిన మాజీ మంత్రి హరీష్ రావు… సవాల్‌కు ప్రతిసవాల్ ( మండువ రవీందర్‌రావు ) రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత శాసనసభ సమావేశాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు పోటాపోటీగా చర్చల్లో పాల్గొన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ఎవరికివారు తీసిపోని విధంగా చర్చలను రక్తికట్టించారు.…
