నేర పరిశోధనా వ్యవస్థ మనకు ఉందా?

ఎక్కడ చూసినా మహిళలపై శారీరక, మానసిక హింస.. కుటుంబ సభ్యులు సహా ఇరుగుపొరుగు వారి వేధింపులు.. కార్యాలయాల్లో అరాచకాలు.. కనురెప్పలనే నమ్మలేని దురవస్థ.. బయటకు చెప్పుకుంటే వేధింపులు పెరుగుతాయనే భయం.. సంరక్షించేవారు లేరనే ఆవేదన.. చుట్టూ ఉన్నవారు నచ్చచెప్పే ప్రయత్నమే తప్ప- తప్పు చేసిన వారిని నిలదీసే యోచన లేకపోవడం.. అవతలి వారు శక్తిమంతులని తెలిశాక…