వెయ్యేళ్ళకు పైగా నిరసనోద్యమ పండుగ!
నాటి బృహతమ్మ పండుగే నేటి బతుకమ్మ పండుగ నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ….. అంటూ తెలంగాణలోని పల్లెలు పట్టణాలలో ఆడపడుచుల ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రతి ఏటా భాద్రపద అమావాస్య నుంచి…