యువ ధిక్కార గొంతుక, బర్రెలక్క

ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత స్వేచ్చగా తమ రాజకీయ హక్కుల్ని వినియోగించుకోవడం, ఆయా ప్రభుత్వాలు బాధ్యతగా వాటిని కాపాడడం. తెలంగాణా పోటీ పరిక్షల పేపర్లు లీకై నిరుద్యోగ యువత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది నూటికి నూరు శాతం నిజం. ప్రజాస్వామ్యమంటే ‘‘నూరు పువ్వులు వికసించి వెయ్యి ఆలోచనలు సంఘర్శించే’’ స్ఫూర్తితో నడవాలి.…