ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

మరోమారు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తా త్వరలోనే తెలంగాణ భవన్ నిర్మాణం రాష్ట్రానికి మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్ 12 : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విభజన చట్టంలోనే ఇది ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…
