సరస్వతీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

– బాసర, వర్గల్‌లో జోరుగా అక్షరాభ్యాసాలు – ప్రత్యేక పూజలు చేపట్టిన భక్తులు నిర్మల్, ప్రజాతంత్ర, జనవరి 23: దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్య, జ్ఞానం, వాక్చాతుర్యానికి దేవతగా పరిగణించే సరస్వతి దేవికి అంకితం చేయబడింది. జ్ఞానం, విద్య, కళలలో విజయం కోరుతూ ప్రజలు సరస్వతి దేవిని పూజిస్తారు. విద్యార్థులు,…
