పేదరికం నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికలు

– రాష్ట్రంలో కేరళ మోడల్ అమలు – అత్యంత పేదల గుర్తింపులో మహిళా సంఘాలు భాగస్వాములు కావాలి – జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29ః నూతన సంవత్సరంలో మహిళా స్వయం సహాయక బృందాలు నూతన లక్ష్యంతో, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా ,శిశు…
