బస్తీ దవాఖానాల తనిఖీలకు ప్రత్యేక అధికారులు

– వర్షాకాలం నేపథ్యంలో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం – హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : హైదరాబాద్ జిల్లా పరిధిలోని 169 బస్తీ దవాఖానల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఈనెల 10వ తేదీన క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి…
