వరదల నివారణకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీ

– ఆధునిక పరిజ్ఞానంతో వరదలను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు – ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ తప్పిదాలతోటే వరదలు – 2024 సెప్టెంబర్‌లో సంభవించిన వరదల ఉధృతితో భారీ నష్టం – మున్నేరు ఉప్పొంగడంతో అతలాకుతులమైన ఖమ్మం జిల్లా – తల్లి లాంటి నదుల పరిరక్షణకు సంఘటితంగా కృషి – మూసీ నది పునరుద్ధరణ చరిత్రాత్మక ఘట్టం…
