ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు

– జెరియాట్రిక్ సేవలు విస్తరించాలి – అనారోగ్యంతో వున్న వృద్ధుల జాబితా సిద్ధం చేసుకోండి – మంత్రి దామోదర రాజనరసింహ – డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్లతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ…
