గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక చట్టం

– కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురాబోతున్నామని, ఈనెల 12న జరగబోయే కేబినెట్ సమావేశంలో దానికి ఆమోదం తెలపనున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సచివాలయంలో తనను గురువారం కలిసిన గిగ్‌వర్కర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.…
