ఐటీ ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి

– వారిపై మతపరమైన ఒత్తిళ్లు ఉండరాదు – ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: నాసిక్‌లో ఇటీవల జరిగిన ‘తలవ్ జిహాద’ ఆరోపణల కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఓ ప్రకటనలో…
