హైదరాబాద్ ట్రాఫిక్‌పై స్పెషల్ ఫోకస్

భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక ట్రాఫిక్‌పై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు…