అసంఘటిత కార్మిక శక్తి..
ఒక ఉద్యమం పుట్టింది. అది మధ్యప్రదేశ్ లోని ఛత్తీస్ ఘడ్ ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్ గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్ పూర్, దుర్గ్,…