Tag special Article

మాజీ మావోయిస్టు నేత మహమ్మద్‌ హుస్సేన్‌ విడుదలకు కృషి చేద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, పౌరహక్కులకు పూర్తిభరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజాసంఘాలపై, ఆలోచనపరులపై, అక్రమంగా బనాయించిన కేసులను సమీక్షించి ఎత్తివేస్తామన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల వేదిక, ఒక వివరమైన నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, హోంశాఖకు అందజేసింది. ఎలక్షన్‌ కోడ్‌ ముగిసిన వెంటనే కేసులు…