సురక్షితం..అంతరిక్షం!
ప్రపంచంలో అత్యధిక దేశాలు అంతరిక్ష పరిశోధనల్లో నిమగ్నమయ్యాయి. ఉపగ్రహాల ప్రయోగంలో పది దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా), నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), రాస్కాస్మోస్ (రష్యా) లు మిగిలిన…