విపక్షాల విమర్శలు.. స్వీయపార్టీలో కలహాలమధ్య నలుగుతున్న కాంగ్రెస్

( మండువ రవీందర్‌రావు ) తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్న తరుణంలో ఆపార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల మధ్య సమన్వయం పూర్తిగా లోపించడంతో క్యాడర్ అయోమయానికి గురవుతున్నది. నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చివరకు దాడులకు దారితీస్తున్నది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా…