భద్రతా వ్యవస్థపై నిందలెందుకు…

ప్రతి రాజకీయ నాయకుడికి తన పరిధిలో తన వర్గానికి చెందిన ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియచేసే హక్కు ఉంటుంది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ మధ్య బయటకు కనపడని సున్నితమైన విభజన రేఖ ఉంటుంది. ఎవరి పరిధిలోవారు తమ విధులను నిర్వహించాలి. విధి నిర్వహణలో ఘర్షణ తలెత్తినా, వైఫల్యాలను ఎండగట్టాలన్నా, సంబంధిత…