ట్యాంక్ బండ్ పై ఒద్దిరాజుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి
తెలుగు సాహిత్యంలో ఒద్దిరాజులది ప్రత్యేక స్థానం •వారి రచనలు, సాహిత్యం, నవలలు మెచ్చని వారులేరు.. •ఒద్దిరాజుల పాండిత్యానికి పీవీ సాష్టాంగం.. •తెనుగు పత్రిక నడిపిన తీరు అమోఘం •పత్రిక ద్వారా నిజాం, బ్రిటిషర్ల దురాగతాలను వెలుగులోకి.. •సీనియర్ ఎడిటర్ దేవులపల్లి అమర్ •మానుకోటకు వారి పేరు పెట్టాలి : ఒద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ ఒద్దిరాజు…