ఫాస్టు ట్రాక్ కోర్టులపై ఎందుకీ నిర్లక్ష్యం!?
ప్రపంచంలోనే పన్ను విధానానికి శతాబ్దాల చరిత్ర ఉంది. మన దేశంలో ఆదాయ పన్ను శాఖ ఆవిర్భవించిన తర్వాత పన్ను విధానంలో క్రమబద్దీకరణ వచ్చింది. కొద్ది మంది ధనవంతుల నుండే కాకుండా మధ్య తరగతి, ఎగువ తరగతి ప్రజల నుండి కూడా పలు రూపాల్లో పన్నులు వసూలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుస్తున్నారు. …