అంతా గందరగోళమే..
ప్రస్తుతం ఎంజింఎంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఎమర్జెన్సీ వార్డులో సైతం పిలిస్తే పలికే నాథుడుండడు. పేషంట్లు ఎంతో బాధతో కొట్టుమిట్టాడుతున్నా, పరిస్థితి విషమమించినా పట్టించుకునే వారు కనిపించరు. అక్కడ పేషెంట్ల, వారి అటెండెంట్లది అరణ్య రోదనే. వార్డులో రోజూ ఉదయం పూట ఒకసారి లేక రెండు సార్లు మాత్రమే వైద్యులు వొచ్చి పేషంట్లను పరిశీలించి వెళ్లిపోతే.. మళ్లీ…