దొందూ దొందే, అందరివీ అబద్ధావోస్ లే!!

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జనవరి 20-24 ల్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు 2024 జనవరిలో జరిగిన సమావేశాల్లో ఇట్లాగే రు. 40,232 కోట్ల ఒప్పందాలు కుదిరాయని…