ఉమ్మడి పౌరస్మృతితోనే ఏకభావన సాధ్యం!
ప్రస్తుత రాజకీయాలు కులాల కుంపట్లు రగిలించడమే లక్ష్యంగా వేడెక్కుతున్నాయి. తాజాగా బిసి కులగణనే ఇందుకు నిదర్శనం. దేశంలో పౌరులంతా ఒక్కటే అన్న భావన రాకుండా రాజకీయ పార్టీలు చాలా తెలివిగా తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రజల్లో కులమతాలు, వర్గ విభేదాలు లేకుండా అంతా భారతీయులమే అన్న భావన లేకుండా చేస్తున్న వారిలో విపక్షాలు ముందు వరసలో…