చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్
హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెరువులు, ఇతర ఆక్రమణలపై ఫిర్యాదులు చేయండి ఔటర్ రింగ్ రోడ్ లోపలి వైపున ఉన్న చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌ను హైడ్రా రూపొందిస్తుందని, ఈ యాప్‌లోనే అన్ని ఫిర్యాదులు చేసే సౌలభ్యాన్ని కల్పిస్తున్నామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ (ఎల్‌పీసి) చైర్మన్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా రూపొందిస్తున్న…